Congress Party : నాభిశిల ప్రతిష్ట వేడుకలలో పాల్గొన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం.. మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి సౌజన్యంతో 15 వేల రూ/-ల విరాళం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ పాత జన్నెలగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న నాభిశిల ప్రతిష్ట వేడుకలలో పాల్గొని 10 వేల రూ/- ల విరాళం మరియు రాచన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ గుడికి 5 వేల రూ/-లు మరియు కొత్త జిన్నెలగూడెం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్న ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ మరియు సురభి రాజేష్ స్థానిక యువకులు పోడియం పండు, సోయం అఖిల్, కారం పండు, శివ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party mandal leaders

You cannot copy content of this page

Scroll to Top