త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదకద్రవ్యాల, నియంత్రణకు పటిష్టమైన, చర్యలు చేపట్టాలని, వాటితో నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ IDOC కార్యాలయంలో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న NDPS కేసులతోపాటు, గంజాయి సాగు నివారణ చర్యలపై సమీక్షించారు. విద్యార్థులు, యువతలో మదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


