త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామనికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చక్రధరరావు కు 2022 డిసెంబర్ 8న జరిగిన హత్య కేసు తీర్పు వెలువడింది. ఈ కేసులో 22 మంది సాక్షులను విచారించిన అనంతరం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ కీలక తీర్పు ఇచ్చారు. అశ్వారావుపేట మండలానికి చెందిన షేక్ నజీర్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో నిందితుడు షేక్ నజీర్ కు జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


