Trinethram News : విజయవాడ : తల్లికి వందనం పథకం డబ్బులు జమ అవ్వకపోతే ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాలు తలెత్తినా సరిచేసి డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ఈనెల 26 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుల్లో, సచివాలయాల్లో పెడతామని పేర్కొన్నారు. ఈ నెల 30న తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


