Trinethram News : కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేల లోపు ఉండాలి. రైస్ కార్డు ఉండాలి. ట్యాక్సీ, ట్రాక్టర్, అటో సహా ఎలాంటి ఫోర్ వీలర్స్ ఉండకూడదు. ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లోపు పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి. కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్లు దాటకూడదు. (12 నెలల సగటు తీసుకుంటారు) విద్యార్థుల హాజరు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


