Trinethram News తూర్పుగోదావరి జిల్లా అనపర్తి : ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతికారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రంగంపేటలో జై భారత్, జై జవాన్, భారత్ పంతం… ముష్కరుల అంతం! అన్న నినాదాలతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి వారి అమ్మాయిలు సోహిత, ధన్యత (దేవిన సిస్టర్స్) సైకత శిల్పం రూపొందించారు. ఒకవైపు జవానును మరొకవైపు గర్జిస్తున్న మహిళను 10 గంటల సమయంలో మూడు యూనిట్ల ఇసుకతో ఈ సైకత శిల్పం రూపొందించినట్లు వారు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


