Mon. Mar 9th, 2026

మాస్ కాఫీయింగ్ కు తావులేదు

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : పద్నాలుగు : (త్రినేత్రం న్యూస్); ఈనెల అనగా ఫిబ్రవరి ఇరవైమూడు వ తారీకు నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు వచ్చేనెల అనగా మార్చి పదహారు వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ ఎస్ సి పరీక్ష లలో ఎక్కడ మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయ్ నందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడి తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు పనిచేయాలని సిఎస్ సూచించారు. ఈ సమీక్షలో డీఈవో వెంకట లక్ష్మమ్మ, ఆర్ ఆర్ ఐ వో యోహాన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No time for mass coffee drinking

Related Post

You cannot copy content of this page