ఖధిజ్ఞాసి డా.ముప్పారం ప్రకాశం రాష్ట్ర కన్వీనర్, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణ రాష్ట్రం.
డిండి (గుండ్ల పల్లి), ఫిబ్రవరి 14: త్రినేత్రం న్యూస్. గాంధీ , అంబేద్కర్ భౌతికంగా మాత్రమే వేరని, సైదాంతి కంగా ఇద్దరు ఒక్కటేనని సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర కన్వీనర్ ఖధిజ్ఞాసి డా.ముప్పారం ప్రకాశం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ఐబీ బంగళా నందు ఆ సంస్థ అభిమానులతో జరిగిన సమావేశంలో ఖధిజ్ఞాసి డా.ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ గాంధీ అంబేద్కర్ వారసులమని చెప్పే సోకాల్డ్ మేధావులు ఆ మహనీయుల చరిత్రను వక్రీకరించి చెబుతుంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనువాదులు … ఈ దేశంలో కుల మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని దేశ ప్రజలు మేల్కొనకపోతే ప్రమాదం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జైభారత్ సామజిక విప్లవ రణభేరి నాయకులు ఖధిజ్ఞాసి శ్రీకాంత్, ఖధిజ్ఞాసి సుదీర్, ఖధిజ్ఞాసి రహేల్ ఖాన్, ఖధిజ్ఞాసి దయాకర్, ఖధిజ్ఞాసి కిరణ్ దిండి మండల నాయకులు హుస్సేన్, రేణయ్య, మహేష్, బాలయ్య, రవి, ఆదాము, నగేష్, హరీష్, రామకృష్ణ, వంశీ, అనిల్, ప్రస్సన్న, జనార్దన్, శ్రీకాంత్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఖధిజ్ఞాసి శ్రీకాంత్
నల్లగొండ జిల్లా
9848542102
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


