WHO : నిఫా వైరస్‌పై ఆందోళన వద్దు: డబ్ల్యూహెచ్‌ఓ

TRINETHRAM NEWS

Trinethram News : భారత్‌లో నిఫా వైరస్‌ తాజా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రజలకు భరోసా ఇచ్చింది.

నిఫా వైరస్‌ వ్యాప్తి ముప్పు చాలా స్వల్పంగా ఉందని, పశ్చిమ బెంగాల్‌లో రెండు కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రయాణ లేదా వాణిజ్య ఆంక్షలను విధించాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No need to worry about the Nipah virus

You cannot copy content of this page

Scroll to Top