No Helmet No Petrol : నో హెల్మెట్ నో పెట్రోల్

TRINETHRAM NEWS

డిండి ఎస్ ఐ :- సీ హెచ్ , బాలకృష్ణ.

డిండి (గుండ్ల పల్లి) జనవరి 09 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నో హెల్మెట్ నో పెట్రోల్ లో భాగంగా శుక్రవారం రొజు హెచ్ పి పెట్రోల్ బంక్ లో ప్రజలకు హెల్మెట్ ఉపయోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

ఇందులో భాగంగా డిండి ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు అందరు హెల్మెట్ అవసరం గుర్తించి హెల్మెట్ పెట్టుకొని పెట్రోల్ పోయించు కోవాలని ద్విచక్ర వాహన దారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహన దారులు , తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No Helmet No Petrol

You cannot copy content of this page

Scroll to Top