వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు,ఎన్నెపల్లి లోని మా శారద హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ జన్మదిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. బురాన్ పల్లి తండా సీనియర్ లీడర్ రమేష్ నాయక్ డాక్టర్ రాజశేఖర్ కు వెంట ఉండి ఎన్నో కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు బిజెపిలో సీనియర్ 2010 నుండి ఉండడం జరిగింది ఈ కార్యక్రమంలో శివరాజు జిల్లా ఉపాధ్యక్షులు, లక్ష్మణ్ జిల్లా కార్యదర్శి, విజయలక్ష్మి జిల్లా ఆఫీస్ కార్యదర్శి మాధవి జిల్లా ప్రధాన కార్యదర్శి,మోహన్ రెడ్డి మీడియా కన్వీనర్, ప్యాట శంకర్ సీనియర్ లీడర్, రాములు, గొడుగు సుధాకర్ చారి, సీనియర్ లీడర్స్ రాములు ఆర్ఎంపి మాజీ సర్పంచ్, రాఘవేందర్ సోషల్ మీడియా కన్వీనర్ మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


