జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 04 at 10.21.58 PM

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్:మార్చి04
రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ వేడుకల్లో ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ తన సంప్రదాయ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.

రాధిక మర్చంట్‌ను అంబానీ కుటుంబంలోకి ఆహ్వాని స్తూ.. విశ్వంభరి దేవీ స్తోత్రంపై నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది…

You cannot copy content of this page