డిండి (గుండ్ల పల్లి) జనవరి 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఆర్ టి సి మిని బస్ స్టేషన్ నుండి డిండి మండల కేంద్రానికి రాత్రి 8 గంటలకు నూతనంగా బస్ సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ విజయ కుమారి గురువారం తెలిపారు.
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు దేవరకొండ లో బయలుదేరి వయా చెరుకుపల్లి మీదుగా డిండికి చేరుకుంటుందన్నారు.
మరుసటి రోజు ఉదయం 5.15 , గంటలకు దిండి నుండి బయలుదేరుతుంది అన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


