
నా పేరు మార్చుటకు అధికారులు సహకరించాలి.
Newspaper Notice : త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామం నా పేరు పొట్ట నాగేంద్రబాబు తండ్రి సోమరాజు అను నేను పొట్ట నాగబాబు గా పేరు మార్చుకుంటున్నాను ఇప్పటినుండి నా పేరు పొట్ట నాగబాబు గా సంబంధిత అన్ని రికార్డుల్లో ఈ కొత్త పేరు ఉపయోగించ వలసిందిగా ఈ పత్రిక ప్రకటన ద్వారా అధికారులకు తెలియజేస్తున్నానని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe