ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
MLA Bonda Umamaheswara

MLA Bonda Umamaheswara : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 29 ; జిల్లా కేంద్రం విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వైసిపి నాయకులతో మాట్లాడినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై తగిన వివరణ ఇచ్చారు. అంబాటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై బోండా ఉమా తన వాదనను కమిటీకి తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page