దేవరకొండ డివిజన్ నవంబర్ 06 త్రినేత్రం న్యూస్. గురువారం రోజు ఉదయం 6 గంటలకు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వీ టీ కరాటే క్లాస్ లను ప్రారంభించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనమునందు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు క్లాసులు నిర్వహించబడునని ఆసక్తి గలవారు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేసినారు. వారు మాట్లాడుతూ కరాటే వల్ల లాభాలుకరాటే వలన శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శారీరక సామర్థ్యాన్ని, బలం, చురుకుదనం, వేగం, సమన్వయం, వశ్యతను పెంచుతుందని, మానసికంగా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, ఆత్మనియంత్రణ, సమస్యలను ఎదుర్కొనే శక్తి వంటి లక్షణాలను పెంపొందిస్తుంది.
ముఖ్యంగా, ఇది ఆత్మరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. కరాటే అనేది ఆత్మరక్షణ కోసం ఒక ముఖ్యమైన నైపుణ్యం, ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఇది సమతుల్యతను మెరుగుపరుస్తుందని అన్నారు. మాస్టర్ పి గోపి నాయక్ సీనియర్ కరాటే మాస్టర్ 18 సంవత్సరాల అనుభవం , సెల్ఫ్ డిఫెన్స్, కరాటే, జూడో, బాక్సింగ్, వెపన్స్ నేర్పబడును .
సెల్ఫ్ డిఫెన్స్ ఫిట్నెస్ డిసిప్లిన్ సేఫ్టీ రెస్పెక్ట్ లాయాల్టీ కోఆర్డినేషన్ హానర్ కాన్ఫిడెన్స్ నేర్చుకోవాలనుకున్నవారు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు సంప్రదించగలరు ఫోన్ నెంబర్లు 9848759285,9603174937,
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


