సొసైటీ కి నూతనంగా యన్.డి.ఏ. కూటమి తరుపున నియమితులైన చైర్మన్లు, డైరెక్టర్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ,ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.
త్రినేత్రం న్యూస్. రాజానగరం నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) కి నూతనంగా యన్.డి.ఏ. కూటమి తరుపున నియమితులైన చైర్మన్లు, డైరెక్టర్లు రాజమండ్రిలోని బత్తుల బలరామకృష్ణ, కార్యాలయమునకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ,కి పుష్పగుచ్ఛం ఇచ్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వారితో పంచుకొన్నారు. ఇంతటి సదవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్,కి బలరామకృష్ణ,కి మరో మారు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


