New Silk Decoration : నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమం

TRINETHRAM NEWS
New silk decoration festival

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

New Silk Decoration : దేవరకొండ డివిజన్ మార్చ్ 15, త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ నాగోల్ పి బి ఆర్ కన్వెన్షన్ హాల్ జరిగిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏచ్చ శ్రీకాంత్-హరిణి దంపతుల కుమారుడు రుషీక్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం లో దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని రిషిక్ నీ ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు,తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top