TRINETHRAM NEWS

నేడు భూమి సమీపం నుంచి గ్రహశకలాలు

Trinethram News : రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ఇవాళ ప్రయాణించ నున్నాయి. ఒకదాని పేరు ‘2024 XY5’ కాగా, రెండవది ‘2024 XB6’ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్ధారించింది. ఈ రెండు డిసెంబర్ 16న భూమి వైపు దూసుకురానున్నాయని తెలిపింది. అయితే, భూమికి ఎలాంటి ముప్పులేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహశకలాల ట్రాకింగ్, అప్రమత్తత విషయంలో అవగాహన పొందవచ్చని వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App