National Para Athletics : నేటి నుంచి జాతీయ పారాఅథ్లెటిక్స్ టోర్నీ

TRINETHRAM NEWS

Trinethram News : చెన్నై :చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీకి నేటి నుంచి ప్రారంభంకానుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1500 మందికి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మొదలుకానున్న 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీలో 30 జట్లు 155 ఈవెంట్లలో పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

National Para Athletics Tournament

You cannot copy content of this page

Scroll to Top