Mahashivratri : రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

TRINETHRAM NEWS

నంద్యాల : ఏపీలోని శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 19వ తేది నుండి మార్చి 1వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 22 వతేది టీటీడీ నుంచి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 23వతేది రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top