Narendra Modi’s Birthday : డిండి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 17 . త్రినేత్రం న్యూస్. డిండి బీజేపీ పార్టీ.ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు .కేక్ కట్ చేసి పలువురికి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నర్సింహా. బీజేపీ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ఏ టి కృష్ణ మాట్లాడుతూ 17 సెప్టెంబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం మెడలు వంచి హైదరాబాద్ రాజధానిగా స్వాతంత్ర ఫలాలని అందించారు.అనంతరం భారత యుగపురుషుడు కలియుగ దైవం భారతమాత ముద్దుబిడ్డ విశ్వ గురువు మన ప్రధానమంత్రినరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువు దిశగా నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు సిద్ధాంతాన్ని ప్రతి చిట్టచివరి పౌరునికి సంక్షేమ పథకాలు అందించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు అనంతరం పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సిన్కారు సైదాజీ. జిల్లా కౌన్సిల్ సభ్యులు వావిల్ అంజి యాదవ్. ఎలకుర్తి జైపాల్. ఎలకుర్తి రమేష్. బిక్షపతి జాదవ్. పట్టణ బిజెపి అధ్యక్షులు బాదమోని సాయి గౌడ్. వావిళ్ళ రేణు యాదవ్. దండేడ్కర్ శీను. అమృత్. అంజి. నోముల సాయి. బుష్పక సాయి. బాలరాజు. నోముల కృష్ణ. అక్షిత్ మరియు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Narendra Modi's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top