జూలై 11, 2026
TRINETHRAM NEWS
Nara Lokesh Thalliki Vandanam funds

Nara Lokesh : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ : ‘తల్లికి వందనం‘ పథకం కింద రెండో విడత నిధులను జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి లోకేశ్
ప్రకటించారు.

ఈ తేదీల్లోనే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించి, నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే, జులై 15 నుంచి ప్రభుత్వ విజయాలపై ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని, గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page