ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
LPG tanker incinerates

LPG tanker Incinerates త్రినేత్రం న్యూస్ : టోల్ ప్లాజా సమీపంలో ఎల్పీజీ ట్యాంకర్ వాహనం నుండి గ్యాస్ లీక్ అవడం మొదలైంది.. పెద్దమొత్తంలో లీక్ కావడంతో నిప్పు అంటుకోవడంతో గ్యాస్ వ్యాపించినంత మేరకు.. వాహనంతో పాటు ప్లాజా ప్రాంగణం మొత్తం మంటలు విస్తరించి క్షణాల్లో మొత్తం ప్లాజా దగ్ధమైంది..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి టోల్ ప్లాజా వద్ద ఎల్పీజీ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా గ్యాస్ లీకై క్షణాల్లో భారీ మంటలు చెలరేగాయి. ట్యాంకర్ అగ్నిగోళంగా మారిన భయానక దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దట్టమైన పొగ, మంటలు వాహనాన్ని చుట్టు ముట్టడంతో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు సమీపంలోని వాహనదారులు. డ్రైవర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page