
Grand Birthday : దేవరకొండ డివిజన్ జులై 03, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎన్ వీ టి , ఎం ఎల్ ఏ బాలు నాయక్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి మొక్క అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe