MLA Nandamuri Balakrishna : కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తీరని లోటు

TRINETHRAM NEWS

తేదీ : 16/02/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీనియర్ నటి , నిర్మత , స్టూడియో అధినేత మీర్జాపురం. కృష్ణవేణి మృతి పట్ల స్పందించడం జరిగింది.
ఆమె సంపూర్ణ జీవితం చాలించి శివక్యం చందడం బాధాకరం అన్నారు. సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం, అని మాకు తీరని లోటు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి అని బాలకృష్ణ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Nandamuri Balakrishna

You cannot copy content of this page

Scroll to Top