ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Do not underestimate

Do not Underestimate : త్రినేత్రం న్యూస్ : ఓటు లేకపోతే రేషన్ కార్డు సంక్షేమ పథకాలు ప్రభుత్వ పెన్షన్ తీసేస్తామని ఇదివరకే ఎస్ ఐ ఆర్ పూర్తయిన రాష్ట్రాలలో ప్రకటించారు ఇప్పుడు ఎస్ ఐ ఆర్ మన రాష్ట్రంలో జరుగుతుంది ఎస్ ఐ ఆర్ కు ముందే పథకాలు తొలగిస్తామని రేషన్ కార్డు తొలగిస్తామని సంక్షేమ పథకాలు ఇవ్వమని ఓటు ఉన్న వాళ్లకే ఇస్తామని ప్రకటిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ఓటు హక్కు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేషన్ కార్డు పాస్పోర్టు పెన్షన్ వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఐ ఆర్ ను నిర్లక్ష్యం చేయొద్దు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page