Naming Ceremony : హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన నామకరణ మహోత్సవం – ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రముఖులు హాజరు
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ పుత్రిక నూకలపాటి మానస – అనుత్తమ్ దంపతుల పుత్రిక నామకరణ మహోత్సవం హైదరాబాద్‌లోని రాజ్ ఠాకూర్ నివాసంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ పాల్గొని దువ కి ఆశీర్వాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య రాష్ట్ర నాయకులు, సోదరులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొని వేడుకను మరింత ఆనందభరితంగా తీర్చిదిద్దారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

