MLA M.S. Raj Thakur : కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాలకుర్తి మండలం రామారావుపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పుప్పాల రమేష్ పటేల్ నివాసానికి వెళ్లి, ఆయన నానమ్మ సుంకు పుప్పాల రాంబాయి అనారోగ్యం కారణంగా మృతిచెందిన దుఃఖవార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visits family members

You cannot copy content of this page

Scroll to Top