వైద్య రంగంలోనూ ఇటు క్రీడల్లోనూ రాణిస్తున్న వీరుడు_జి డి న్ మ్. ల్. ఏ

TRINETHRAM NEWS

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్. త్రినేత్రం న్యూస్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి క్రీడ పోటీల్లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పరుగు పందెం పోటీల్లో ద్వితీయ స్థానం లో నిలిచారు…

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను… చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అలాగే సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ పై ఏ విధంగా ఎదుర్కొనాలి అని అసెంబ్లీలో గళం విప్పి ఇలా పరిష్కారం దిశగా పోవచ్చు అని తెలియజేసిన మహోన్నత వ్యక్తి మన నియోజకవర్గ వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ థామస్…

అటు అసెంబ్లీలో మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ పై క్షుణ్ణంగా వివరించి మంచి సమాచారాన్ని తెలియజేసినందుకు స్పీకర్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను అభినందించారు ప్రశంసలు కురిపించారు.. ఇటు క్రీడల్లో ద్వితీయ స్థానం సాధించడంతో అభినందించారు…

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ గడ్డ రాష్ట్ర అసెంబ్లీలో తిరుగులేని అడ్డ గా వెలుగెత్తి చాటిన మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు అభినందనలు.. ప్రశంసలు కురిపిస్తున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Veerudu, who excels in the field

You cannot copy content of this page

Scroll to Top