జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 23 at 3.15.19 PM

TRINETHRAM NEWS

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం…

మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం 10:19 గంట‌ల‌కు మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయి ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో 13 మంది ఉండగా, 8 మందికి గాయాలు అయినట్టు స‌మాచారం.

You cannot copy content of this page