త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 26 :నెల్లూరు జిల్లా: కావలి : ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఉదయం 7 గం.ల నుండి 40 వ వార్డు జండాచెట్టు దగ్గర నుండి కార్యక్రమం ప్రారంభమగును.
గమనిక వార్డు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే , అందించవలసినదిగా తెలియజేయడమైనది. కావున ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బి జె పి, జనసేన నాయకులు, కార్యకర్తలు, కె .ఎస్ .ఎస్, సభ్యులు, ప్రజలు మరియు అధికారులు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


