Vikarabad News : కాలనీల సమస్యలు తీర్చడమే నా ధ్యేయం ఆశీర్వదించండి మీకు రుణపడి ఉంటా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీ బుడగజంగాల కాలనీ రిక్షా కాలనీలొ టిఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అవకాశం రావడం అదృష్టం 18వార్డులోనాకు ప్రతి వ్యక్తి నన్ను ఆశీర్వదిస్తున్నారని నాకు నమ్మకం ఉంది వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ప్రతివారికి సమస్యలపై నేను అధికారులతో చర్చించి తీరుస్తానని భారీ మెజార్టీ తో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

My goal is to solve the problems of the colonies.

You cannot copy content of this page

Scroll to Top