Trinethram News : Telangana : కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్లో చర్చనీయాంశమైన వేళ ఆమె బుధవారం కేసీఆర్ ఎర్రవల్లి ఫామస్కు వెళ్లారు. భర్త అనిల్తో కలిసి వెళ్లిన కవితతో కేసీఆర్ మాట్లాడలేదని తెలుస్తోంది. ఆమె వెళ్లే సమయానికి కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారట. గది బయట ఉన్న కుమార్తెను పలకరించకుండా కేసీఆర్ నేరుగా వాహనం ఎక్కి బీఆర్కే భవన్కు వెళ్లిపోయినట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


