Election Campaign End : తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

TRINETHRAM NEWS

Trinethram News : 48 గంటల పాటు కొనసాగనున్న సైలెంట్ పీరియడ్‌…

ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్… 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు.. 2,996 వార్డులకు 8,203…. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు… ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు… ఓటు వేయనున్న 52.43 లక్షల మంది ఓటర్లు… 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Municipal election campaign ends

You cannot copy content of this page

Scroll to Top