Heavy Fine : భారీ జరిమానా

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి : తొమ్మిది : (త్రినేత్రం న్యూస్); పెనుమంట్రలో డ్రంక్ మరియు డ్రైవ్ తనిఖీలు పోలీసులు నిర్వహించారు మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఐదుగురిని పట్టుకున్నారు. వాళ్లను తణుకు స్పెషల్ జ్యూడిషియల్ రెండవ తరగతి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.

ఒక్కొక్కరికి రూపాయలు పదివేలు చొప్పున మొత్తం యాబై వేల రూపాయలు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రక్షక భటులు హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy fine

You cannot copy content of this page

Scroll to Top