వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. ఓటర్లను ఆకట్టుకున్నందుకు నేతల వ్యూహాలు. ప్రలోభాల పర్వం. నువ్వు ఎంత ఇస్తే నేను డబుల్ ఇస్తా వికారాబాద్ ప్రముఖ నేతల వార్డులలో ఇదే చర్చ.నువ్వా నేనా చూసుకుందాం.
పక్క ప్రణాళికతో వికారాబాద్ టిఆర్ఎస్.ప్రచారానికి ఈరోజే చివరి జోరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వికారాబాద్ జిల్లాలో డి అంటే డి.తాండూర్ లో టిఆర్ఎస్ హవా నడుస్తుంది. తాండూర్ లో కేటీఆర్ రోడ్ షో తో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లో కొత్త జోష్.వికారాబాద్ జిల్లాలో చాప కింద నీరుల బీజేపీ ప్రచారం
వికారాబాద్ లో నీ ప్రముఖ కాంగ్రెస్ నేతల గుండెల్లో భయం భయం. సుడిగాలి పర్యటన చేసి ప్రచారం చేసిన ఆయా పార్టీ ల ముఖ్యనేతలు.వికారాబాద్ఈరోజు ఒక్కరోజు అమీతుమీ ఇక చూసుకుందాం సిద్ధమైన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు.వికారాబాద్ లో గట్టి పోటీ ఇస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థులు.
వికారాబాద్ లో 25 కౌన్సిలర్ అభ్యర్థులు గెలుస్తారని ధీమాతో ఉన్న వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


