త్రినేత్రం న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి… బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా కేంద్రం లో చార్వాక ఏంటి ట్రస్ట్ ప్రాంగణం నందు బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశం బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీని ప్రకటించారు జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
జిల్లా కమిటీలో నియామకమైన వారు బి.ఎస్.పి మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి సంతోష్ కుమార్, ఉప్పరి సాగర్ జిల్లా కోశాధికారి, రాచర్ల సరేష్ జిల్లా కార్యదర్శి, ఎండి మాతిన్ ఖాన్ జిల్లా ఈసీ మెంబర్, శెట్టి ప్రవళిక జిల్లా ఈసీ మెంబర్ గా నియామకమయ్యారు.
ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జోన్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా ఇన్చార్జులు దాగం శ్రీనివాస్, నాగుల కిరణ్ బాబు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, బాంసెప్ జిల్లా కన్వీనర్ శెట్టి శంకరయ్య, నాయకులు సిరికొండ బోస్, దాగం వాలీ హైదర్,గాజుల శంకర్, రహీం బాబా, దుర్గం గంగారాం మడిపల్లి రాములు, కృష్ణ, శ్రీనివాస్,మహిళా నాయకురాలు కాదశి భాగ్యలక్ష్మి, ముల్కల్ల లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


