వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రo న్యూస్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం ఫలించింది పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించుకున్నాం – తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచాలిఎమ్మార్పీఎస్ కి అండగా నిలిచిన సబ్బండ వర్గాలకు మనం అండగా ఉందాంఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ.మాజీ సర్పంచ్ మీనపల్లి అనంతయ్య ఆధ్వర్యంలో నూతన కమటి :
ఆదివారం మోమిన్పేట్ మండల కేంద్రంలోని ఎన్కతల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక సమావేశం గ్రామస్థులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనయనతో పాటు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గుట్టకింది రవి కుమార్ మాదిగ, పాల్గొన్నారు ఎన్కతల గ్రామ మాదిగ నాయకులు మినేపల్లి అనంతయ్య మాజీ సర్పంచ్, ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక చేశారు అధ్యక్షుడుగా డప్పు శ్రవణ్ మాదిగ, అధికార ప్రతినిధిగా డప్పు రామ కృష్ణ మాదిగ, ఉప అధ్యక్షులుగా అరుణ్ మాదిగ, డేవిడ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఆర్ మధు మాదిగ, కార్యదర్శగా ఎ.మహేష్ మాదిగ, ఎస్. భాను మాదిగ, ప్రచార కార్యదర్శులుగా ప్రేమ కుమార్ మాదిగ, అరవింద్ మాదిగ,
కార్యవర్గ సభ్యులుగా బన్నీ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, మల్లేష్ మాదిగ,డప్పు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా ఎ.అనంతయ్య మాదిగ, ఎం,శ్రీనివాస్ మాదిగ, ఆర్,ప్రవీణ్ మాదిగ, పోషన్న మాదిగ, చంద్రన్న మాదిగలను నియమించారు.అనంతరం ముఖ్య అతిథి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ మాట్లాడుతూ 30సం” రల కళా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొట్లాడి సాధించుకున్నాము అన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సబ్బండ వర్గాలు సహకరించారు అన్నారు భావిస్తారు భవిష్యత్తులో సబ్బండ వర్గాలు కోసం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణమాదిగ నాయకత్వంలో ముందుకు సాగుతుందన్నారు అట్లాగే వికలాంగులకు 6000 రూ పెన్షన్ పెంచాలని, వృద్ధులకు వితంతువులకు 4000రూ పెన్షన్ పెంచాలని డిమాండ్తో వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జులై 15న వికారాబాద్ జిల్లాలో సభ నిర్వహించనున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణమాదిగ గా ముఖ్య అతిథిగా వస్తున్నారు కావున వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, పెన్షన్దారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, జైపాల్ మాదిగ, తలారి ఆనంద్ మాదిగ, మాణిక్యం మాదిగ, ఎం అనంతయ్య మాదిగ, విహెచ్ పిఎస్ నాయకులు డప్పు పోచయ్య, పెంటయ్య,రమేష్ , శ్రీనిeవాస్, నాగరాజు, ప్రవీణ్, తదితారు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


