తేదీ : 17/03/2025. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని); ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భవన్ లో అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్పీకర్ ఓం బిర్లా, బిజెపి జాతియ అధ్యక్షుడు ఎంపీ జేపి.నడ్డా కేంద్ర మంత్రులు, సహచర ఎంపీలతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొనడం జరిగింది.
ఈ అల్పాహార విందుకు ఆంధ్రప్రదేశ్ , కేరళ, కర్ణాటక, హర్యానా, రాష్ట్రాలకు చెందిన ఎంపీలను ఆహ్వానించడం సంతోషకరమైన విషయం. కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


