WhatsApp Image 2024 01 09 at 4.48.40 PM
అమరావతి
పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ
అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ
సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి
నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి
ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని పార్థసారథి
సారథి టీడీపీలో చేరతారని ప్రచారం
పార్టీ బుజ్జగిస్తున్నా మెత్తబడని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి
