5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించాం:
ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశం
కాకినాడలో పెద్దమొత్తంలో ఓట్లను చేర్చుతున్న 13 మందిపై కేసు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్
ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై చర్యలకు ఆదేశాలు


