జూలై 16, 2026

WhatsApp Image 2024 02 01 at 3.57.46 PM

TRINETHRAM NEWS

ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్

రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు

కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న JMM సర్కారు.

జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కు జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరలింపు

జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసిన ఎఐసిసి పెద్దలు

ఎఐసిసి ఆదేశాలతో ఎమ్మెల్యేల క్యాంపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న రేవంత్ రెడ్డి

You cannot copy content of this page