PM Modi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై స్పందించిన మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : సైప్రస్ పర్యటనలో ఉన్న PM మోదీ ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇది యుద్ధాల యుగం కాదని పునరుద్ఘాటించారు. యూరప్, వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం ముఖ్య మన్నారు. అంతకుముందు సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్తో ఇరు దేశాల సంబంధాల బలో పేతంపై మోదీ చర్చించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi responds to Israel-Iran

You cannot copy content of this page

Scroll to Top