తిరుపతి జిల్లా : ఫిబ్రవరి : ఐదు : (త్రినేత్రం న్యూస్); తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల భద్రతను మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం దునాతన ఏఐ అధారిత పేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు, పాత నేరస్తుల కదలికలను గుర్తించి, అసాంఘిక శక్తుల దృశ్యాలను అడ్డుకోవడంలో సహాయ పడతాయి.
గడిచిన జనవరి నెలలో రథసప్తమి రోజున వీధుల్లో ఏర్పాటు చేయగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంందించారు. దీని ద్వారా ఇరవైనాలుగు / ఏడు పర్యవేక్షణతో భద్రత చర్యలు చేపడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


