Mon. Mar 9th, 2026

Bus Overturns : బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : ఐదు: (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా గుడిపాడు లో సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన పాఠశాల బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను ఏరియా వైద్యశాలకు తరలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bus overturns.. Several students injured

Related Post

You cannot copy content of this page