జూలై 23, 2026

WhatsApp Image 2023 12 15 at 3.20.22 PM

TRINETHRAM NEWS

రోడ్ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం

అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ధర్నాలో పాల్గొని తిరిగి వస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జికి మృతి

సాబ్జి మృతదేహాన్ని
భీమవరం హాస్పిటల్ కు తరలింపు.

సమాచారం అందుకున్న
జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్ కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

You cannot copy content of this page