తేదీ : 27/07/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా. మాణిక్యాలరావు మనవరాలు ఓణీ ల వేడుకకు ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల. ధర్మరాజు హాజరయ్యారు. చిరంజీవిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వట్టి. పవన్, మండల అధ్యక్షులు, ఎన్డీయే కూటమి నేతలు , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


