Janasena MLA : జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

తేదీ : 30/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చనిపోతే కొందరు బై -ఎలక్షన్ లో గెలవాలని ,భావిస్తున్నారని అన్నారు. ఈ విషయం తనకు బాధ కలిగిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు మద్దతుతోనే ఎమ్మెల్యేగా గెలిచానని, అభివృద్ధికి కృషి చేస్తున్నాను అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena MLA Sensational Comments

You cannot copy content of this page

Scroll to Top