MLA Chirri Balaraju : కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

పోలవరం జిల్లా : జనవరి 04: (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గ్రామం లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు నేలటూరి. సత్యనారాయణ స్వర్గస్తులై న సందర్భంగా పెద్ద కార్యాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం. మునుగు రవికుమార్ హాజరై సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కార్యానికి వచ్చిన వాళ్లకు ఇందు భోజనాలు పెట్టారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు, రాకుండా లేకుండా చూసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs visited the family

You cannot copy content of this page

Scroll to Top